- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DK Aruna: సర్వేలు, అంచనాలు తలకిందులయ్యాయి
by Gantepaka Srikanth |
మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna) స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna) స్పందించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్(Congress) సర్వేలు, అంచనాలు తలకిందులయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలిసిపోయాయని అన్నారు. కాంగ్రెస్ దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రచారాలను జనం నమ్మలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రచారం బోగస్ అని తేలిపోయిందని డీకే అరుణ అన్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే 220 సీట్లలో మహాయుతి(Mahayuti) లీడ్‌లో కొనసాగుతుంది. అటు మహావికాస్ అఘాడీ మాత్రం 53 సీట్లలోనే ఆధిక్యత ప్రదర్శిస్తోంది.
Next Story






