- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC employees: జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక
జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక అందించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి పండగ వేళ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు (Ghmc Employees) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు పండగకు ముందే జీతాలు (Salaries) విడుదల చేసింది. ఈ మేరకు ఉద్యోగుల జీతాల చెల్లింపుకు అవసరమైన రూ.120 కోట్లును సర్కార్ విడుదల చేసింది. కాగా ఎల్లుండి నవంబర్ 1 వ తేదీన ఉద్యోగులకు జీతాలు జమ కావాల్సి ఉంది. అయితే దీపావళి నేపథ్యంలో ఒకటో తారీకు కంటే ముందే జీతాలు విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






