- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపావళి వేడుకల్లో అపశృతి.. సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు
by GSrikanth |
హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేకచోట్ల దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. బాణసంచ కాలుస్తూ అనేకమంది ప్రమాదానికి గురయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేకచోట్ల దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. బాణసంచ కాలుస్తూ అనేకమంది ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద బాధితులంతా సరోజిని ఆసుపత్రికి క్యూ కట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 12 మందికి పైగా దీపావళి బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 50కి పైగా కేసులు నమోదు కాగా.. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని సమాచారం. బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆస్పత్రి పాలవుతున్నారు.
Next Story






