- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
కొలువుల జాతర... జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
by Disha Web Desk 4 |

X
దిశ, వెబ్‌డెస్క్: జోన్లు, కొత్త జిల్లాల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
హైదరాబాద్-5,268
నిజామాబాద్-1976
మేడ్చల్-1769
రంగారెడ్డి-1561
కరీంనగర్-1465
నల్లగొండ-1198
కామారెడ్డి-1340
ఖమ్మం-1340
భద్రాద్రి-1316
నాగర్‌కర్నూల్-1257
సంగారెడ్డి-1243
మహబూబ్ నగర్-1213
ఆదిలాబాద్-1193
సిద్ధిపేట-1178
మహబూబాబాద్-1172
హన్మకొండ-1157
మెదక్-1149
జగిత్యాల-1063
మంచిర్యాల-1025
యాదాద్రి-1010
భూపాలపల్లి-918
నిర్మల్-876
వరంగల్-842
ఆసీఫాబాద్-825
పెద్దపల్లి-800
జనగామ-760
నారాయణపేట-741
వికారాబాద్-738
సూర్యాపేట-719
ములుగు-696
గద్వాల-662
సిరిసిల్ల-801
వనపర్తి-556
Next Story