మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ ‘దిశ’ ప్రత్యేక దృశ్యమాలిక..

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-13 03:52:33  IST  )

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రాల నుంచి అందుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రత్యేక దృశ్యమాలిక మీకోసం..

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ ‘దిశ’ ప్రత్యేక దృశ్యమాలిక..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ సమరంలో అసలైన ఘట్టం మొదలైంది. జిల్లాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. అభ్యర్థుల్లో టెన్షన్, కార్యకర్తల్లో ఉత్సాహం.. వెరసి గెలుపు గుర్రాలు ఎవరనేది తేలే సమయం ఆసన్నమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైన ఈ ప్రక్రియ, రౌండ్ రౌండ్‌కు మారుతున్న సమీకరణాలతో పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. జిల్లా కేంద్రాల నుంచి అందుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రత్యేక దృశ్యమాలిక మీకోసం..

Next Story