- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ‘దిశ’ జర్నీ ప్రోమో (వీడియో)
తెలుగు ప్రజలకు దిశ డిజిటల్ మీడియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వచ్చిన అనతికాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు దిశ డిజిటల్ మీడియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వచ్చిన అనతికాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మూస ధోరణికి స్వస్తి పలికి వినూత్న పంథాలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో నాలుగేళ్లు సమీపిస్తోన్న ‘దిశ’ జర్నీపై యాజమాన్యం ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించింది. నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ ప్రోమో వీడియో వీక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. పూర్తి వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story






