TG Assembly Session: అసెంబ్లీలో 19 పద్దులపై కొనసాగుతున్న చర్చ

by Prasad Jukanti |

అసెంబ్లీలో 19 పద్దులపై చర్చ కొనసాగుతున్నది.

TG Assembly Session: అసెంబ్లీలో 19 పద్దులపై కొనసాగుతున్న చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇవాళ 19 పద్దులపై చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులు బడ్జెట్ పద్దులను సభలో ప్రవేశపెట్టారు. వీటిలో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, ఐటీ, ఎక్సైజ్ హోం, కార్మిక ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్ ఇలా మొత్తం 19 పద్దులపై సభలో చర్చ జరుగుతున్నది. అనంతరం వీటిని సభ ఆమోదం తెలుపనున్నది.

Next Story