- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: మ్యాచ్ టికెట్లు పక్కదారి పట్టించారు.. HCA కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధ్యక్షుడు అజారుద్దీన్‌పై జనరల్ సెక్రటరీ విజయ్ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధ్యక్షుడు అజారుద్దీన్‌పై జనరల్ సెక్రటరీ విజయ్ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నా.. తనకు సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. దళితుడిని అని తనపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన చెందారు. ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు అంటూ అక్రమాలకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. ఇష్టానుసారం టికెట్లను పక్కదారి పట్టించారని అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అజారుద్దీన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
- Tags
- HCA
- Telugunews
Next Story






