Adipurush Director Om Raut : తిరుమల కొండపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ అపచారం

by Disha Web Desk 4 |
Adipurush Director Om Raut  : తిరుమల కొండపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ అపచారం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల కొండపై ఆదిపురుష్ డైరెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. పవిత్ర పుణ్య క్షేత్రంపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కృతి సనన్‌ని దర్శకుడు ఓంరౌత్ కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఆలింగనం తర్వాత కూడా ఓంరౌత్ హీరోయిన్ కృతి సనన్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఓంరౌత్ చర్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో కొండ పవిత్రతను దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు. టీటీడీ కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read more: Adipurush :ప్రభాస్ ‘ఆదిపురుష్’ విజయం అందుకున్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం


Next Story