Adipurush :ప్రభాస్ ‘ఆదిపురుష్’ విజయం అందుకున్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం

by Disha Web Desk 10 |
Adipurush :ప్రభాస్ ‘ఆదిపురుష్’ విజయం అందుకున్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం
X

దిశ, సినిమా: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. జైశ్రీరామ్ పాట, ప్రభాస్ పేరుతో తిరుపతి మారుమోగిపోయింది. ఈ ఈవెంట్‌కు లక్షల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. విజువల్స్ చూస్తే ఒక దేవుని జాతర జరుగుతున్నట్లుగా అనిపించింది. ఈవెంట్‌ను దాదాపు లక్ష మంది అభిమానులు డ్రోన్ కెమెరాలతో ఫొటో, వీడియోలు తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Read more: తిరుమల కొండపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ అపచారం



Next Story

Most Viewed