- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీపీ రాహుల్ హెగ్డేతో వివాదం.. డింపుల్ హయతి సంచలన నిర్ణయం
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దే కారును ఢీ కొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంలో డింపుల్ పై మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దే కారును ఢీ కొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంలో డింపుల్ పై మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వివాదంపై హీరోయిన్ డింపుల్ హయతి అసలు వెనక్కి తగ్గడం లేదు. ఈ వ్యవహారంలో తాను లీగల్‌గా కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. జూబ్లీహిల్స్ పోలీసులు తన ఫిర్యాదును తీసుకోకపోవడంతో అసహనం చెందిన డింపుల్.. అధికార దుర్వినియోగంపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






