- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TFDC: దిల్ రాజు బాధ్యతల స్వీకరణకు రంగం సిద్ధం
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(Telangana Film Development Corporation tomorrow) చైర్మన్‌గా టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) నియమితులైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(Telangana Film Development Corporation tomorrow) చైర్మన్‌గా టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanthi Kumari) ఉత్తర్వులు సైతం జారీ చేశారు. రెండు సంవత్సరాల పాటు దిల్ రాజు చైర్మన్‌గా కొనసాగుతారు. ఇదిలా ఉండగా.. బుధవారం చైర్మన్‌గా దిల్ రాజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటికే తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని దిల్ రాజు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Read More...
Mohan Babu : మరో గన్ సరెండర్ చేసిన మోహన్‌బాబు
Next Story






