- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెంట్రల్ డిప్యూటేషన్‌కు డీఐజీ రెమా రాజేశ్వరీ
by Ajay Maddhiboyina |
సెంట్రల్ డిప్యూటేషన్ కు డీఐజీ రెమా రాజేశ్వరిని రిలివ్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో ( ఎన్‌సీఆర్‌బీ) డిప్యూటీ డైరక్టర్ పోస్టులో భర్తీ చేయనున్నట్లు లేఖలో పేర్కొంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సెంట్రల్ డిప్యూటేషన్ కు డీఐజీ రెమా రాజేశ్వరిని రిలివ్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో ( ఎన్‌సీఆర్‌బీ) డిప్యూటీ డైరక్టర్ పోస్టులో భర్తీ చేయనున్నట్లు లేఖలో పేర్కొంది. వెంటనే రిలీవ్ చేయాలని ఛీఫ్ సెక్రటరిని కోరుతున్నట్లు లేఖలో తెలిపింది. రెమా రాజేశ్వరి 2009 బ్యాచ్ ఐపిఎస్ అధికారిణి, ప్రస్తుతం ఆమె ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా కొనసాగుతున్నారు. 2021లో ‘సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ గా ‘ఫోర్బ్స్’ ప్రచురించింది. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ , మహబూబ్ నగర్ ఎస్పీగా ఆమె విధులు నిర్వహించారు.
Next Story






