- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ స్లిప్ అందలేదా.. అయితే ఇలా చేయండి!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే అందరికీ ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ అందింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే అందరికీ ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ అందింది. గ్రామాల్లో అంగన్వాడి సిబ్బంది స్లిప్‌లను ప్రజలకు ఇంటింటికి తిరిగి అందజేశారు. అయితే ఈ 25తోనే ఈ ప్రక్రియ ముగిసింది. కానీ కొందరికీ వివిధ కారణాల వల్ల ఓటర్ స్లిప్ అందలేదు. అలాంటి వారు కంగారు పడాల్సిన పని లేదు. ఈ స్లిప్‌ను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. voters.eci.gov.in/ కి వెళ్లి search in electoral roll పై క్లిక్ చేయాలి. అందులో మీ వివరాలు లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి.
Next Story






