సుధీర్ రెడ్డి చేతగాని దద్దమ్మ.!

by Yella Dhawani Reddy |   (  Updated:2026-04-03 12:27:49  IST  )

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుధీర్ రెడ్డి చేతగాని దద్దమ్మ.!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దోమలు పెరిగిపోయాయని, ప్రభుత్వం ఏమీ చేయడం లేదని సుధీర్ రెడ్డి దోమతెరలు కట్టుకుని నిరసన తెలపడాన్ని రాజశేఖర్ రెడ్డి గారు తప్పుబట్టారు. "కనీసం తన నియోజకవర్గంలో దోమలను కూడా అరికట్టలేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎందుకు?" అని ప్రశ్నించారు

Next Story