హైకోర్టు సీజేను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్‌

by Ajay Maddhiboyina |

తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్ బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

హైకోర్టు సీజేను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్‌
X

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్ బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, హైకోర్టుకు వెళ్లి సీజేతో సమావేశమయ్యారు. హైకోర్టులోని మరో న్యాయమూర్తి జస్టిస్ పి. శామ్ కోశీని సైతం డీజీపీ సి.వి. ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Next Story