రేవంత్ రెడ్డికి DGPఅంజనీ కుమార్ శుభాకాంక్షలు (వీడియో)

by Disha Web Desk 19 |
రేవంత్ రెడ్డికి DGPఅంజనీ కుమార్ శుభాకాంక్షలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారం అధికారమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 దాటి స్పష్టమైన అధిక్యం దిశగా పయణిస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు షురూ చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ శుభాకాంక్షలు తెలిపారు.Next Story

Most Viewed