- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి : డీజీపీ
by Vinod kumar |
డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సరికొత్త సమాజాన్ని నిర్మించటంలో ప్రతీ పోలీసు పాత్ర వహించాలని డీజీపీ అంజనీ కుమార్ చెప్పారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సరికొత్త సమాజాన్ని నిర్మించటంలో ప్రతీ పోలీసు పాత్ర వహించాలని డీజీపీ అంజనీ కుమార్ చెప్పారు. అంబేద్కర్ఆశయాలు ఇప్పటి తరానికే కాదు భవిష్యత్తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని చెప్పారు. అంబేద్కర్జయంతిని పురస్కరించుకుని శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి డీజీపీ నివాళులు అర్పించారు. 125 అడుగుల అంబేద్కర్విగ్రహావిష్కరణలో పాలు పంచుకోవటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
Next Story






