SLBC tunnel: ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్నది వీళ్లే.. జాబితా రిలీజ్ చేసిన ప్రభుత్వం

by Prasad Jukanti |

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.

SLBC tunnel: ఎస్ఎల్ బీసీ టన్నెల్  లోపల చిక్కుకున్నది వీళ్లే.. జాబితా రిలీజ్ చేసిన ప్రభుత్వం
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్ బీసీ టన్నెల్ (SLLBC Tunnel) వద్ద ఇవాళ ఉదయం సంభవించిన ప్రమాదంలో ఎనిమిది మంది సిబ్బంది చిక్కుకుపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మిషన్ ఆపరేటర్లు కాగా మరో నలుగురు జార్ఖండ్ కు చెందిన కూలీలు అని ప్రభుత్వం వెల్లడించింది.

టన్నెల్ లోపల చిక్కుకున్న వారి వివరాలు:

1.మనోజ్ కుమార్ S/o అర్జున్ ప్రసాద్ (యూపీ)

2.శ్రీనివాస్ S/o రామ్ క్రిత్ (యూపీ)

3.సందీప్ సాహు S/o జితు సాహు (జార్ఖండ్)

4.జగత్ S/o మాఘే (జార్ఖండ్)

5.సంతోష్ సాహు S/o కేశ్వర్ సాహు (జార్ఖండ్)

6.అంజు సాహు S/o రామ్ ప్రతాప్ సాహు (జార్ఖండ్)

7.సన్నీ సింగ్ S/o రామ్ సింగ్ (జమ్మూ కశ్మీర్)

8.గుర్ ప్రీత్ సింగ్ S/o విర్స సింగ్ (పంజాబ్)

Next Story