- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News: ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన వారసులు
by Ramesh Goud |
నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సీనీనటులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు

X
దిశ వెబ్ డెస్క్: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సీనీనటులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఇవ్వాళ తెల్లవారుజామునే అక్కడికి చేరుకోని అంజలి ఘటించారు. ఈ విషయం తెలుసుకున్న వీరి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అంతా సందడి వాతావరణం నెలకొంది.
Next Story






