- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Good News: విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటించిన రేవంత్ సర్కార్.. ఎప్పటి నుంచంటే?
విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం డీఏ (DA) ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 71,417 మంది విద్యుత్ శాఖ (Electricity Department) ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
Next Story






