- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ రక్షణశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సికింద్రాబాద్ సహా దేశంలోని అన్ని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను వాయిదా వేస్తూ రక్షణశాఖ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి-17న విడుదల చేసిన నోటిఫికేషను రక్షణశాఖ రద్దు చేసింది. కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు రక్షణశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story






