షాటా.. నైటా చెప్పు నీ లెక్క..! KPHB మెట్రో పరిసరాల్లో విచ్చలవిడిగా చీకటి దందా

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-23 16:31:26  IST  )

హైదరాబాద్ కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ పరిసరాల్లో అర్ధరాత్రి సాగుతున్న చీకటి దందాపై ‘దిశ టీవీ’ షాకింగ్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా ఊహకందని దారణాలు దారుణాలు వెలుగుచూశాయి.

షాటా.. నైటా చెప్పు నీ లెక్క..! KPHB మెట్రో పరిసరాల్లో విచ్చలవిడిగా చీకటి దందా
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటైన కేపీహెచ్‌బీ (KPHB) మెట్రో స్టేషన్ పరిసరాలు అర్ధరాత్రి వేళల్లో వ్యభిచారానికి అడ్డాగా మారుతున్నాయా? అంటే అవుననే అంటోంది ‘దిశ టీవీ' నిర్వహించిన షాకింగ్ స్టింగ్ ఆపరేషన్. రాత్రి వేళల్లో అక్కడ గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న చీకటి వ్యాపారాన్ని, బ్రోకర్ల మాయాజాలాన్ని ’దిశ’ ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించారు. రాత్రి 9 గంటల నుంచి ఏకంగా తెల్లవారుజామున 1:30 గంటల వరకు దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

Next Story