- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ లాబీలో రాజకీయ సరదా.. ‘హోం మంత్రి నేనే’ అన్న రాకేశ్ రెడ్డికి దానం కౌంటర్
by Ramesh Naini |
అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ల మధ్య మంగళవారం సరదా సంభాషణ చోటు చేసుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ల మధ్య మంగళవారం సరదా సంభాషణ చోటు చేసుకుంది. నేను హోం మంత్రిని అంటూ రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి దానం నాగేందర్ కౌంటర్ ఇస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తొలగించి.. రాకేశ్ రెడ్డిని చేస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.
వాక్ ఔట్ చేసిన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
సభలో బీఆర్ఎస్ వాక్ ఔట్ చేసిన పది మంది ఉన్నారని చర్చ అని రాకేశ్ రెడ్డి అనగా.. తాను ఎప్పుడైనా యుద్దానికి సిద్ధం అని దానం రిప్లై ఇచ్చారు. వీరిద్దరి సంభాషణ కొనసాగుతుండగానే వీరి సంభాషణల్లో టీపీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పది మంది ఎమ్మెల్యేలు టెక్నికల్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు అని టీపీసీసీ చీఫ్ అన్నారు. కాగా, మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలోనే దానం, రాకేష్ రెడ్డిల వ్యాఖ్యలు కొనసాగాయి.
Next Story






