- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళిత సీఎం కామెంట్స్.. కోమటిరెడ్డిపై వీహెచ్ ఫైర్
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలిదన్నారు. దళిత సీఎం అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. మొదట పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తర్వాత సీఎం ఎవరనేది మాట్లాడాలన్నారు. ముందే సీఎం ప్రకటించే సంప్రదాయం పార్టీలో లేదన్నారు.
Next Story






