- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cybercrime: టాలీవుడ్ హీరోకు సైబర్ నేరగాళ్ల బురిడీ.. యూట్యూబ్ పేరుతో రూ.45 లక్షలకు కుచ్చుటోపీ
టాలీవుడు హీరోకు సైబర్ నేరగాళ్ల బురిడీ కొట్టించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ కేటుగాళ్లు రోజు రోజులు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో బిష్టు అధికారిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. యూట్యూబ్ లో టాస్క్ లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు. హోటల్స్ కు రేటింగ్ ఇవ్వాలంటూ టాస్కులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా పెట్టుబడుల పేరుతో మరికొన్ని టాస్కులు అతడి చేత పూర్తి చేయించారు. ఈ క్రమంలో పూర్తిగా వారి మాయమాటలను నమ్మి బిష్టు అధికారి వద్ద నుంచి ఆ చీటర్స్ రూ.45 లక్షలు కాజేశారు. కాగా బిష్ణు అధికారి యాక్టింగ్ తో పాటు బాడీ బిల్డర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో సంపత్ వి.రుద్ర దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఏక్' చిత్రం, హిట్ మ్యాట్ మూవీలో హీరోగా నటించాడు.
Next Story






