- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ఐసీ బోనస్ పేరుతో సైబర్ మోసం.. లింక్ క్లిక్ చేయడంతో..
కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఎల్ఐసీ బోనస్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తికి కుచ్చుటోపి పెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. లింక్‌లు పంపి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఎల్ఐసీ బోనస్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తికి కుచ్చుటోపి పెట్టారు. వ్యక్తి నుంచి రూ.98 వేలను కేటుగాళ్లు కాజేశారు. నాగరాజు ఫోన్‌కి సైబర్ నేరగాళ్లు లింక్ పంపారు. లింక్ క్లిక్ చేయగానే అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయ్యాయి. బాధితుడు నాగరాజు సైబర్ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Next Story






