- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు సినిమాలో ‘కాకి’ మేనియా (వీడియో)
టాలీవుడ్‌లో ప్రస్తుతం కాకి ట్రెండ్ నడుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాగా అల్లరి చేస్తే ‘ఏంట్రా నీ కాకి గోల’ అంటుంటారు. అదే కాకి ప్రస్తుతం థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం కాకి ట్రెండ్ నడుస్తోంది. కాకి ఉంటే చాలు తమ సినిమా హిట్ అని తెలుగు సినిమా డైరెక్టర్లు ఫిక్స్ అవుతున్నారు. రిజల్ట్స్ సైతం ఈ సెంటిమెంట్‌ను నిజం చేస్తున్నాయి. బలగం, దసరా సినిమాల్లో కాకి సీన్ లు కీలకంగా వ్యవహరించాయి. అయితే తాజాగా విరూపాక్షలో సైతం కాకి కీ రోల్ పోషించింది. మీటర్ సినిమాలో సైతం కాకి పాత్ర ఉంటుంది. అయితే కాకి ఆయా సినిమాలపై చూపిన ఎఫెక్ట్ దాని ఫలితాలపై దిశ టీవీ విశ్లేషణ ఈ వీడియోలో మీరూ చూసేయండి.
Next Story






