- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రేజీ లీడర్లు రాహుల్, ప్రియాంక
by Bhoopathi Nagaiah |
ఎల్బీ స్టేడియంలోకి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ఎంటర్ కావడంతో ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో నినాదాలు మారుమోగాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్బీ స్టేడియంలోకి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ఎంటర్ కావడంతో ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో నినాదాలు మారుమోగాయి. చప్పట్లతో వారికి ఆహ్వానం పలికారు. ప్రజలందరికీ అభివాదం చేస్తూ గ్యాలరీలను చుట్టేస్తూ వేదిక మీదకు చేరుకోవడంతో ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. వేదిక మీదకు చేరుకున్న వారిద్దరూ ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారంలో ప్రదర్శించిన ఉత్సాహాన్నే చూపెట్టారు. అభివృద్ధి సంక్షేమంలో నూతన అధ్యాయం అనే టాగ్‌లైన్‌ను వేదిక మీద ప్రదర్శించడంతో రాహుల్‌గాంధీ ఒకింత ఆసక్తిగా చూసి సంతోషం వ్యక్తం చేశారు.
Next Story






