- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medigadda Barrage: : మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనపై రాహుల్ సంచలన ట్వీట్
మేడిగడ్డ బ్యారేజీ ఇటీవల కుంగిపోవడంతో గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాజెక్టును పరిశీలించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ బ్యారేజీ ఇటీవల కుంగిపోవడంతో గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాజెక్టును పరిశీలించిన విషయం తెలిసిందే. ఎక్స్(ట్విట్టర్) వేదికగా బీఆర్ఎస్ సర్కారుపై రాహుల్ ఫైర్ అయ్యారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ = KCR ఫ్యామిలీ ఏటీఎం.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించాను.. అవినీతిమయంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఇదో భాగం.. కొన్ని పిల్లర్ల వద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. రిపోర్టులు ఇప్పటికే పిల్లర్లు కుంగిపోయాయని తెలిపాయి. కేసీఆర్ ఫ్యామిలీ కాళేశ్వరం ప్రాజెక్టును తమ ఏటీఎంగా వాడుకున్నాయి.
#KaleshwaramCorruptionRao
#ByeByeKCR’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
Next Story






