- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RESULTS: 'సీపీగెట్' ఫలితాలు వచ్చేశాయ్!
తెలంగాణలో వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఎడ్ వంటి పలు కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) ఫలితాలు విడులయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఎడ్ వంటి పలు కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) ఫలితాలు విడులయ్యాయి. జూలై 6 నుంచి 16 వరకు ఆన్లైన్ లో జరిగిన ఈ పరీక్షలకు 73,342 మంది దరఖాస్తు చేసుకోగా.. 64,765 మంది హాజరయ్యారు. ఇటీవలే 'కీ' ని విడుదల చేసిన అధికారులు శుక్రవారం ఫలితాలు ప్రకటించారు. ఫలితాల కొరకు సంబంధిత వెబ్సైట్ లో విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Next Story






