- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: రన్నింగ్ ఆటోలో అశ్లీల చర్యలకు పాల్పడిన జంట! వీడియో వైరల్
నగరంలో రన్నింగ్ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతి, యువకుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో రన్నింగ్ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతి, యువకుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల మధ్య విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది యూజర్లు ఈ వీడియో చిత్రీకరణే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యగా అభివర్ణిస్తూ, సంబంధిత జంటకు మద్దతు తెలిపారు. వారి వ్యక్తిగత వ్యవహారాలను అనుమతి లేకుండా చిత్రీకరించి ప్రచారం చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
మరోవైపు, మరికొందరు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో ప్రవర్తనకు కొన్ని పరిమితులు ఉండాలంటూ, ఇటువంటి చర్యలు సమాజానికి తప్పుదారి చూపుతాయని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో చుట్టూ గోప్యత, నైతిక విలువలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రవర్తన వంటి అంశాలపై నెట్టింట చర్చ కొనసాగుతోంది. వీడియో ఇదే..






