- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. లీడింగ్‌లో ఏ పార్టీ అంటే..?
by Sathputhe Rajesh |
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. కాగా ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో 525 మంది పోటీ చేశారు. 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 2.18 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి లీడ్ లో ఉంది. 45 స్థానాల్లో బీజేపీ, 18 స్థానాల్లో కాంగ్రెస్, 14 స్థానాల్లో ఇతరులు లీడింగ్‌లో ఉన్నారు.
Next Story






