- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Agriculture University: అగ్రికల్చర్ యూనివర్శిటీలో యూజీ కోర్సులకు కౌన్సిలింగ్
by Ramesh Naini |
ఈ నెల 24 నుంచి 27 వరకు అగ్రికల్చర్ యూనివర్శిటీలో యూజీ కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : (PJTSAU) ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులలో ప్రవేశాలకు ఈ నెల 24 నుంచి 27 వరకు ప్రత్యేక కోటా సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాజేంద్రనగర్ లోని (PROFESSOR JAYASHANKAR TELANGANA AGRICULTURAL UNIVERSITY) వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రత్యేక కోట కౌన్సిలింగ్ జరగనుందని వివరించారు. ఈ కౌన్సిలింగ్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in సందర్శించవచ్చని సూచించారు.
Next Story






