CM Revanth Reddy: పీఏసీకి ముందు సీఎం నివాసంలో కోర్ కమిటీ సమావేశం

by Prasad Jukanti |

సీఎం నివాసంలో కోర్ కమిటీ సమావేశం అయింది.

CM Revanth Reddy: పీఏసీకి ముందు సీఎం నివాసంలో కోర్ కమిటీ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని సీఎం రేవత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసంలో కోర్ కమిటీ (Core Committee meeting) సభ్యులు సమావేశం అయ్యారు. సీఎంతో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీసీ, అడ్వైజరీ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా బీసీ బిల్లుపై సుప్రీంకు వెళ్లడం, ఎమ్మెల్యేలకు నోటీసుల అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Next Story