- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING:హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్.. రామ గుండంలో ఘన విజయం
by Satheesh |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగిస్తోంది. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగిస్తోంది. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై విజయం సాధించారు. ఇప్పటికే ఇల్లందు, అశ్వరావుపేటలో గెలుపొందిన హస్తం పార్టీ.. రామగుండంను ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
Next Story






