- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో టెన్షన్ నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం రద్దుపై ప్రభు

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో టెన్షన్ నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం రద్దుపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అని కాంగ్రెస్ ఆరోపించింది.
Next Story






