లైవ్ డిబేట్ లో తన్నుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి, బీజేపీ స్పోక్స్ పర్సన్ సోలంకి

by Muthe.Rajitha |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో దూసుకుపోతోంది. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉండగా.. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు.

లైవ్ డిబేట్ లో తన్నుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి, బీజేపీ స్పోక్స్ పర్సన్ సోలంకి
X

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో దూసుకుపోతోంది. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉండగా.. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే ఈ ఫలితాలు కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికే కాదు, చేతల యుద్దానికకి దిగుతున్నారు. తాజాగా ఓ లైవ్ డిబేట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీజేపీ స్పోక్స్ పర్సన్ సోలంకి శ్రీనివాస్ పాల్గొన్నారు. వాదనలు వాడీ వేడిగా జరగగా.. అది కాస్త బూతులు తిట్టుకునే వరకు వెళ్లారు. అంతటితో ఆగకుండా.. లైవ్ లోనే తన్నుకున్నారు బల్మూరి, సోలంకి. అక్కడే ఉన్న స్టూడియో నిర్వాహకులు వారిని ఆపినట్టు సమాచారం.

Next Story