- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగ లేఖ
by GSrikanth |
సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రమోషన్ల కోసం 1996 బ్యాచ్‌కు చెందిన పోలీసులు ఎదురుచూస్తున్నారని అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రమోషన్ల కోసం 1996 బ్యాచ్‌కు చెందిన పోలీసులు ఎదురుచూస్తున్నారని అన్నారు. 26 ఏళ్లలో ఇన్స్‌పెక్టర్‌గా మాత్రమే పదోన్నతులు పొందారని లేఖలో పేర్కొన్నారు. వారి అభ్యర్థనను పరిశీలించి ప్రమోషన్లు ఇప్పించాలని కోరారు. 100మందికి పైగా ఉన్న సీఐల అభ్యర్థనను పరిశీలించాలన్నారు. త్వరగా డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు.
Next Story






