- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTRకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే 49 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, నిన్న మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. హ్యాట్రిక్ లోడింగ్ 3.0.. గెట్ రెడీ టు సెలబ్రేట్ గాయ్స్’ అని కేటీఆర్ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ.. గురి తప్పలేదు.. కారు నాలుగు టైర్లు పేల్చేసిన కేటీఆర్ అంటూ ఉన్న ఫోటోను షేర్ చేసింది. దానికి ‘వేర్ యూ ఏమింగ్ ఫర్ కార్ టైర్స్?’ అని రాసుకొచ్చింది.
Next Story






