- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills:దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఆరో రౌండ్‍లో భారీ ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills bypoll) కౌంటింగ్‍లో ఆరో రౌండ్ ఫలితాలు (6th round results) వెలువడ్డాయి. ఈ రౌండ్‍లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోయారు. ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 15,080 ఓట్ల లీడ్‍లో కొనసాగుతున్నారు. ఈ రౌండ్‍లో కాంగ్రెస్ కు 2,938 ఓట్ల ఆధిక్యం లభించింది. మరో వైపు నోటాకు పోలైన ఓట్ల సంఖ్య రౌండ్ రౌండ్ కు పెరుగుతోంది. ఈసీ వెబ్ సైట్ ప్రకారం 4 వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి నోటాకు (Nota vote) 387 ఓట్లు పోలయ్యాయి.
Read More.. Jubilee Hills: గెలుపు దిశగా కాంగ్రెస్.. గాంధీభవన్‌లో ‘రప్పా.. రప్పా’ ఫ్లెక్సీ తో సంబరాలు
ఏడో రౌండ్‌లోను నవీన్ యాదవ్‌కు భారీ మెజార్టీ.. మొత్తం 19,812 ఓట్ల లీడ్
Next Story






