- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నాయకుల CM కామెంట్స్.. మంత్రి హరీష్ రావు సెటైర్లు!
కాంగ్రెస్ నాయకుల సీఎం కామెంట్స్‌పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నాయకుల సీఎం కామెంట్స్‌పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి తానే సీఎం అంటున్నారని.. మరో పక్క పోటీ చేయకున్నా జానారెడ్డి సీఎం అవుతా అంటున్నారని ఫైర్ అయ్యారు. ఇంకెవరో సీఎం అవుతానంటున్నారని కాంగ్రెస్‌లో ఎంత మంది సీఎం అభ్యర్థులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో చెబుతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో సీఎం ఎవరంటే కేసీఆర్ అని టక్కున చెబుతారన్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చే పదేళ్లలో తాను సీఎం అవుతానని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు జానారెడ్డి కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు టీ- కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు.
Next Story






