- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మంత్రిగా కొనసాగడానికి మల్లారెడ్డి అనర్హడు'
by GSrikanth |
మంత్రిగా కొనసాగడానికి మంత్రి మల్లారెడ్డి అనర్హుడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మద్యంతో కార్యకర్తలను ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రిగా కొనసాగడానికి మంత్రి మల్లారెడ్డి అనర్హుడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మద్యంతో కార్యకర్తలను ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ డబ్బును నమ్ముకొనే ఎన్నికలకు వెళ్తుండగా.. టీఆర్ఎస్ లిక్కర్‌ను నమ్ముకొని ఎన్నికలకు వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కేవలం కార్యకర్తలను నమ్ముకొనే ఎన్నికల బరిలో నిలిచిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు దేనికీ లొంగరని వ్యాఖ్యానించారు. డ్యాన్సులు, మద్యం సీసాల మల్లారెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు.
Next Story






