- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులపై దాడి.. నెక్లెస్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
by Naga Rani Yarlagadda |
నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ చేయాలని సీజేపీ పిలుపునిచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ చేయాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ లతో పాటు జెన్ జీ స్టూడెంట్స్, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకూ క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ దేశం యువతది అని, దానిని ఎవరూ లాక్కోలేరంటూ నినాదాలు చేశారు.
Next Story






