ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్.. బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమాలు

by Ramesh Naini |

ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్.. బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై, బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA)లకు శిక్షణపై అవగాహన కల్పించేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఈ నెల 21 నుంచి నియోజకవర్గాల పర్యటనలు చేపట్టనున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు..ఈ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 21న మక్తల్, 23న ఆందోల్ నియోజకవర్గాల్లో జరిగే సమావేశాలకు వారు స్వయంగా హాజరై, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Next Story