- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొలిక్కి రాని సీఎం ఎంపిక వ్యవహారం.. హోటల్ నుంచి వెళ్లిపోయిన డీకే
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎంత ప్రయత్నించినా ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో ఎల్లా హోటల్ నుంచి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎంత ప్రయత్నించినా ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో ఎల్లా హోటల్ నుంచి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో సీఎం ఎంపిక ఇంకా ఫైనల్ కాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఏఐసీసీ అబ్జర్వర్లు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఏఐసీసీ అబ్జర్వర్లు భేటీ కానున్నారు.
Next Story






