- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యూచర్ సిటీ కార్యాలయం త్వరగా పూర్తి చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
by Prasad Jukanti |
ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్యూచర్ సిటీ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో నిర్మాణాల పురోగతిని ఆయన పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కాగా రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్‌లో 20 ఎకరాల్లో రు.19 కోట్లతో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సిడిఎ) కార్యాలయానికి గతేడాది సెప్టెంబర్‍లో సీఎం రేవంత్ రెడ్డి పునాది రాయి వేశారు. అయితే ఇవాళ కేరళం పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి అనంతరం ప్యూచర్ సిటీ నిర్మాణాలను పరిశీలించారు.
Next Story






