- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిమ్స్ లో పూర్తి వైద్య సదుపాయాలు అందించాలి : కవిత
by Muthe.Rajitha |
ఎయిమ్స్ లో రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎయిమ్స్ సూపరింటెండెంట్ ను డిమాండ్ చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఎయిమ్స్ లో రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎయిమ్స్ సూపరింటెండెంట్ ను డిమాండ్ చేసారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌లోని ఎయిమ్స్‌ను కవిత సందర్శించారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్‌కు వచ్చే ప్రజలకు అన్ని విభాగాల్లో సమగ్ర చికిత్స అందేలా అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, పరికరాలు సమకూర్చాలని కవిత ఈ సందర్భంగా సూచించారు.
Next Story






