- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావుపై చర్యలు తీసుకోండి.. ఈసీకి కంప్లైంట్
by Gantepaka Srikanth |
బీఆర్‌ఎస్‌నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల నిబంధనలు ఉల్లఘిస్తూ ఓటర్లకు బల్క్సందేశాలు పంపారని పీసీసీ సభ్యులు రాజేష్‌కుమార్ తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్‌నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల నిబంధనలు ఉల్లఘిస్తూ ఓటర్లకు బల్క్సందేశాలు పంపారని పీసీసీ సభ్యులు రాజేష్‌కుమార్ తెలిపారు. పీసీసీ నేతలు రాఘవేంద్ర, లింగం యాదవ్‌తో కలిసి సోమవారం చీఫ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసు బెటాలియన్ పనిచేస్తూ ఉద్యోగులకు కాన్ఫరెన్స్ కాల్నిర్వహించారని తెలిపారు. ఎన్నికల సమయానికి 48 గంటలలోపు ఎలాంటి ప్రచారం చేయరాదనే నిబంధనలు పాటించలేదన్నారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేశారని, అతని చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story






