- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణాలో రేపు కాలేజీల బంద్ : SFI
by Muthe.Rajitha |
తెలంగాణ వ్యాప్తంగా రేపు కాలేజీల బంద్ కు SFI పిలుపునిచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా రేపు కాలేజీల బంద్ కు SFI పిలుపునిచ్చింది. ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలరిషిప్స్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు, ప్రొఫెషనల్ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో అనేక కాలేజీలు గురువారం సెలవు ప్రకటించాయి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్, భువనగిరి, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలో ఇదివరకే విద్యాసంస్థలకు రేపు సెలవు ఇచ్చారు.
Next Story






